‘‘దేవులపల్లికి’’ జోహార్ !
అక్షర యోధుడు ఉద్యమ ధీరుడు అభ్యుదయ సూరీడు దేవులపల్లి ప్రభాకరుడు నిష్క్రమించారని తెలిసి సాహితీ జగతి చినబోయింది తెలుగునేల దుఃఖసంద్రమైంది ఓరుగల్లు జిల్లాలలో జన్మించి అందనంత ఎదిగిన అగ్రజుడు తెలంగాణ ఉద్యమాలన్నింట కీలక పాత్ర పోషించిన వీరుడు రాష్ట్ర అధికార భాషా సంఘం తొలి అధ్యక్ష బాధ్యత చెప్పట్టి విశిష్ట సేవలందించిన ఖ్యాతుడు గురజాడ జీవత…