Tag 9000 వేల కోట్లతో పటాన్ చెరు ప్రగతి

9000 వేల కోట్లతో పటాన్ చెరు ప్రగతి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, నవంబర్ 2: గత పది సంవత్సరాలలో పటాన్ చెరు నియోజకవర్గాన్ని 9వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేసి పేదోడి జీవితంలో కొత్త వెలుగుల నింపామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐజి లో…