రాష్ట్రంలో 9 గుర్తింపు లేని పార్టీలు రద్దు

– రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20 : తెలంగాణలో నమోదైన తొమ్మిది గుర్తింపు లేని రాజకీయ పార్టీలు చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడంతో ఎన్నికల సంఘం వాటిని రద్దు (డిలిస్టింగ్) చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలిపారు. రద్దయిన పార్టీలలో ఆల్ ఇండియా ఆజాద్…
