మెడికల్ పీజీ విద్యలో 85శాతం లోకల్ విద్యార్థులకే

– జీవోలు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబరు 3: రాష్ట్రంలో మెడికల్ పీజీ విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు ఇక తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రెండు జీవోలు జారీ చేసింది. ఈ జీవో కారణంగా ఈ ఏడాది రాష్ట్ర విద్యార్థులకు అదనంగా 318…
