ప్రజారోగ్యంపె ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
మలేరియా దినోత్సవ సందర్భంగా జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్ 25 (ప్రజాతంత్ర బ్యూరో) : ప్రజారోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పేర్కొన్నారు. సిఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోనే ఇది సాధ్యమైనట్లు,…