అమర్‌నాథ్‌లో 8 మంది యాత్రికుల మృతి 41కి చేరిన మృతుల సంఖ్య
జమ్మూ,జూలై15: కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్రలో గడచిన 36 గంటల్లో 8 మంది యాత్రికులు సహజ కారణాల వల్ల మరణించారు. దీంతో ఈ ఏడాది అమరనాథ్ యాత్రలో యాత్రికుల మరణాల సంఖ్య 41కి చేరుకుందని అధికారులు తెలిపారు.గత వారం దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లోని గుహ పుణ్యక్షేత్రం సపంలో క్లౌడ్‌బర్టస్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదలో 15 మంది…