8 మంది ఎమ్మెల్యేలు, 5 గురు ఎంపీలు మాతో టచ్‌లో ఉన్నారు

ఎన్డీఎలో బిఆర్‌ఎస్ చేరడం అబద్ధం…రాజకీయం కోసం కెసిఆర్ దుష్ప్రచారం బిజెపి ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : 8 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, 5 మంది బీఆర్‌ఎస్ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్ ఎన్డీఏలో…