Tag #8 maoists #surrenders #before Ramagundam Commissioner

8 మంది మావోయిస్టుల లొంగుబాటు

గోదావరిఖని, ప్రజాతంత్ర, జనవరి 24: సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ సభ్యులు రామగుండం. కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట శనివారం లొంగిపోయారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల సహాయ సహకారాలు, లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను గురించి…