7వ విడత క్రిటికల్ మినరల్ వేలం ప్రక్రియ ప్రారంభం

– డీఎంఎఫ్ సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, మార్చి 23: క్రిటికల్ మినరల్స్‌కు 7వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని కేంద్ర, బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇందులో మొత్తం 19 బ్లాక్స్‌కు వేలం వేస్తున్నామని, ఇప్పటివరకు ఆరు విడతల్లో 46 క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను విజయవంతంగా…
