నష్టపోతున్న మావోయిస్టు పార్టీ

– ఆయుధాలు వదిలి 71 మంది లొంగుబాటు – లొంగిపోయివారిలో అగ్రనాయకులు ఉన్నారు – 30మందికి రూ.64లక్షల రివార్డు అందజేత 21 మంది మహిళలు- మిగిలిన వారు పురుషులు భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 71 మంది మావోయిస్టులు పోలీసుల వద్ద లొంగిపోయారు. వివరాల్లోకి వెళితే సరిహద్దు రాష్ట్రమైన…
