Tag 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ  ఏమి అభివృద్ధి చేసింది లేదు

60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ  ఏమి అభివృద్ధి చేసింది లేదు

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 21: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కోత్తూరు మండల పరిధిలోని  ఇన్మల్ నర్వ  గ్రామంలో బిఆర్ ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవము  గ్రామ సర్పంచ్ పాత్లావత్  అజయ్  మీట్టూ నాయక్ ఆధ్వర్యంలో ఎంపీపీ రవీందర్ యాదవ్  ముఖ్య అతిథిగా పాల్గొని  నూతన, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని…