రూ.120కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్ డ్రగ్స్ పట్టివేత
స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కేసులో మాజీ ఎయిర్ ఇండియా పైలెట్ సోహెల్ గఫార్ అరెస్టు ముంబై,అక్టోబర్7: ముంబైలోని వేర్‌హౌజ్ నుంచి సుమారు 120 కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్ డ్రగ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో మాజీ ఎయిర్ ఇండియా పైలెట్ సోహెల్ గఫార్‌ను అరెస్టు చేశారు.…