మేడారం జాతరకు 6 వేల బస్సులు

ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం జాతీయ పండుగల నిర్వహిస్తే దేశానికే గర్వకారణం రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి సీతక్కతో కలిసి మేడారంలో పర్యటన…వనదేవతలకు మంత్రుల మొక్కులు ములుగు, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : మేడారం సమ్మక్కసారలమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర…
