ఆరుగురు మావోయిస్టు మృతదేహాలు స్వాధీనం

మరణించిన వారిలో నలుగురు మహిళలు వివరాలు వెల్లడించిన బస్తర్ ఐజి సుందర్‌రాజు భద్రాచలం,ప్రజాతంత్ర,జూలై 19 : అబూజ్‌మడ్ దట్టమైన అడవులలో శుక్రవారం భద్రతా దళాలు -మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పులలో మృతిచెందిన ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలను శనివారం గుర్తించారు. అభుజ్‌మద్‌లోని పరియా-కాకూర్ అడవుల్లో మావోయిస్టుల ఉనికి గురించి విశ్వసనీయ సమాచారం ఆధారంగా శుక్రవారం ఉమ్మడి ఆపరేషన్…
