మంత్రి శ్రీధర్ బాబుతో 6గురు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల భేటీ

నియోజవర్గ అభివృద్ధికి సహకరించాలని వినతి రాజకీయాల కతీతంగా నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ భేటీపై సర్వత్రా చర్చ…కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి శ్రీధర్‌బాబును శనివారం భారాస ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, వివేకానందగౌడ, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి కలిశారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి…