అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు
స్లాట్ ఓపెనింగ్స్ లేక అవస్థలు కనీసం 500 రోజులు పడుతుందని వెల్లడి న్యూ దిల్లీ, ఆగస్ట్ 19 : అమెరికా వీసాల కోసం మళ్లీ కష్టాలు పెరిగాయి. కొరోనా విజృంభణ తరవాత మూసివేసి ప్రాజెసింగ్ ఇప్పటికీ తెరచుకోలేదు. దీంతో అమెరికా వెళ్లాలనుకున్న వారికి వీసా దొరక్క కష్టాలు పడుతున్నారు. విజిటర్స్ వీసాకు దరఖాస్తు చేసుకున్నోళ్లు స్లాట్…