మేడారంలో 5500 తాత్కాలిక నల్లాల ఏర్పాటు

– 5700 టాయ్‌లెట్ల నిర్మాణం పూర్తి – టాయ్‌లెట్ల నిర్వహణకు 255 మంది సిబ్బంది – పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 23: మేడారం సమ్మక్క జాతరకు హాజరయ్యే కోట్లాది మంది భక్తులకు సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు, పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తోంది.…
