యథేచ్ఛగా చట్టసభల దుర్వినియోగం!

రాజ్యాంగం మార్గ నిర్దేశనం చేసినా సాగిపోతున్న రాజకీయ ఫిరాయింపులు భారత రాజకీయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద జాఢ్యం ఫిరాయింపులు. ఎన్నికల్లో ఒక పార్టీ గుర్తుతో, మ్యానిఫెస్టోతో గెలిచిన తర్వాత ఐదు నిమిషాలు గడవకుం డానే మరో పార్టీలోకి ఫిరాయించే రాజకీయ నేతల చరిత్ర భారతీయుల కు కొత్త కాదు. భారత రాజ్యాంగం చాలా పటిష్ట…