50శాతం పరిమితి ఎత్తివేయకుండా అడ్డంకి

– బీజేపీ తీరుపై మండిపడ్డ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 4: రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్(పరిమితి)ని ఎత్తేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడిన ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రిజర్వేషన్…
