ఐదు గ్రామాలకు త్వరలో నక్షా మ్యాప్‌ల ఖరారు

– ఆ గ్రామాల్లో సర్వే మ్యాప్, భూధార్ అమలుకు యోచన – రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 23: దశాబ్దాలుగా రాష్ట్రంలో నక్షా లేని 413 గ్రామాలకు గాను ఐదు గ్రామాలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రీసర్వేను విజయవంతంగా పూర్తిచేశామని, వీలైనంత త్వరగా ఆ ఐదింటిలో సర్వే బౌండరీస్ యాక్ట్…
