బాసర ఐ.టిని బతికించుకుందాం!!

‘‘విశాలమైన జాతీయ స్థాయి సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రజాస్వామ్యం,లేదు,పరిపాలనా నియమ,నిబంధనలు లేవు. వైస్ ఛాన్సలర్ వ్యక్తిగత నిర్ణయాలే అక్కడ పాలనా సూత్రాలు. గత ప్రభుత్వం దశాబ్ద కాలపు అశ్రద్ధ ఫలితంగా త్రిపుల్ ఐ.టి. బాసర లో చదువుల విధ్వంసం జరిగింది. కొత్త సర్కార్ లో కూడా ఆయన ఏక్ నిరంజన్ పాలన అప్రతిహతంగా కొనసాగుతుంది.’’ (గత సంచిక…