కాంగ్రెస్ ఖాతాలో 90-94 మున్సిపాలిటీలు, 5కార్పొరేషన్లు

– అభివృద్ధి, సంక్షేమానికి పెద్ద పీట వేసిన పట్టణ ప్రజలు – రెండు కార్పొరేషన్లలో హంగ్ – బీఆర్ఎస్, బీజేపీ కట్టు కథలను నమ్మని ప్రజలు – అత్యున్నత ప్రమాణాలతో పాలన అందిస్తాం – గాంధీ భవన్లో డిప్యూటీ సీఎం భట్టి ప్రెస్మీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల…
