నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు

– ‘నిట్’ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి – కిట్స్ వరంగల్ 42వ వార్షిక స్నాతకోత్సవం వరంగల్, ప్రజాతంత్ర, నవంబర్ 22: ఆశయంలో ధైర్యంగా ప్రవర్తనలో వినయంగా మీ సామర్థ్యాలపై నమ్మకంగా ఉండండి.. కానీ నేర్చుకోవడం ఎప్పుడూ ఆపవద్దు అని వరంగల్ ‘నిట్’ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి విద్యార్థులకు ఉద్బోధించారు. కిట్స్ వరంగల్ క్యాంపస్‌లో…
