405 మిలియన్ల మహిళలు డిజిటల్ ప్రపంచానికి దూరం

– దేశంలో 75% మహిళల వద్దనే మొబైల్ ఫోన్లు – పురుషులతో పోలిస్తే స్మార్ట్ ఫోన్ వినియోగంలో 13% తక్కువ – మహిళల అభివృద్ధికి ఆటంకిగా వెనుకబాటుతనం – వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పనాజి, సెప్టెంబర్ 6: చిన్న ,మధ్యతరగతి ఆదాయం కలిగిన దేశాల్లో మహిళలు పురుషుల కంటే 8% తక్కువగా మొబైల్…
