కేంద్ర జాబితాలో లేని 40 బీసీ కులాలు

– జనగణనలో వాటిని కూడా చేర్చేలా చూడాలి – సీఎస్‌ను కోరిన తెలంగాణ బీసీ కమిషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: రాష్ట్రంలో జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు గృహాల నమోదు జరగనుంది. ఆ తర్వాత జనాభా గణన 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు…
