అజిత్ పవార్‌కు గట్టి ఎదురుదెబ్బ

నలుగురు ఎన్సీపి నేతలు పార్టీకి గుడ్‌బై అనేకులు మళ్లీ పవార్ గూటికి చేరేందుకు యత్నం ముంబయి,జూలై17: మరికొద్ది మాసాల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నవేళ.. అజిత్ పవార్ సారథ్యంలో ఎన్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు పింప్రీ చించ్వాద్ యూనిట్ చీఫ్ అజిత్ గవాహనేతోపాటు యష్ సానే, రాహుల్…