తెలంగాణకు 4 కేంద్రీయ విద్యాలయాల మంజూరు

– కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, అక్టోబర్ 1 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్తగా మరో నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఉన్న 35 కేంద్రీయ విద్యాలయాలకు తోడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, ములుగు జిల్లా కేంద్రం (గిరిజన ప్రాంతం),…
