పీఎండీడీకేవైలో రాష్ట్రంలోని 4 జిల్లాలకు చోటు

– కేంద్రం నిర్ణయంపై మంత్రి తుమ్మల హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: రాష్ట్రంలోని నారాయణపేట, గద్వాల, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాలను ప్రధాన్ మంత్రీ ధన్-ధాన్య కృషి యోజన(పీఎండీడీకేవై)లో చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల దిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ మంత్రి…
