మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్

- వరుస ఎన్‌కౌంటర్ల తరవాత 37మంది లొంగుబాటు – లొంగిపోయిన వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ - గణపతి తదితరులంతా అజ్ఞాతం వీడి రావాలన్న డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22: మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. వరుస ఎన్‌కౌంటర్ల తరవాత తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు…
