32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తలకోన అటవీ ప్రాంతంలో పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ తిరుపతి, డిసెంబర్ 9 : శేషాచలం అటవీ ప్రాంతంలోని తలకోన అటవీ ప్రాంతంలో 32 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలకోన సౌత్ ఫారెస్ట్, అలిపిరి ఫారెస్ట్ బీట్ పరిధిలో చేసుకున్నట్లు శుక్రవారం విలేకరులకు తెలిపారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు…
