రూ.11వేల కోట్లతో హ రోడ్ల నిర్మాణం

– మొత్తం 32 ప్యాకేజీల్లో 400 రోడ్లు – టెండర్లలో చిన్న కాంట్రాక్టర్లూ పాల్గొనవచ్చు – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: వచ్చే రెండేళ్లలో దేశానికే రోల్ మోడల్ రోడ్లు తెలంగాణలో నిర్మిస్తామని, అద్దం లాంటి రోడ్లకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ నిలవబోతోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి…
