హైదరాబాద్ అభివృద్ధి వెనుక 30 ఏళ్ల శ్రమ

– 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా తెలంగాణ – యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం – బల్క్ డ్రగ్స్ లో 40 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి – సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9: హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతోంది అంటే ముప్పయ్యేళ్ల (1995 నుంచి 2025…
