Tag 3 construction workers died

పడ్డ మట్టిదిబ్బలు కూలి ముగ్గురి మృతి

ఎల్బీనగరలో సెల్లార్‌ ‌తవ్వుతుండగా ఘటన  మృతులంతా బిహార్‌ ‌వాసులుగా గుర్తింపు నగరంలోని ఎల్బీనగర్‌లో సెల్లార్‌ ‌తవ్వకాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్‌ ‌లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టిదిబ్బలు కుప్పకూలాయి. ఈ క్రమంలో మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్‌ ‌సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మట్టిదిబ్బల కింద…