యాదగిరిగుట్టలో 2కే రన్ ఫర్ యూనిటీ

– సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా.. యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: యాదగిరిగుట్ట పట్టణ పరిధిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా 2కే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. యాదగిరిగుట్ట ఏసిపి శ్రీనివాస్ నాయుడ,ు టౌన్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పాదాల నుండి ఎమ్మార్వో…
