ముంబై ఎయిర్‌పోర్టులో 29 కిలోల బంగారం సీజ్
- కెన్యా నుంచి వస్తున్న మహిళల నుంచి స్వాధీనం ముంబై, ఏప్రిల్10: ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 29 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.38 కోట్లు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. కెన్యాలోని నైరోబీ నుంచి ఈ బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముంబై విమానాశ్రయం లో భారీ ఎత్తున బంగారాన్ని…
