పంచాయతీలకు రూ.277 కోట్లు విడుదల

– సర్పంచ్‌లకు పండగ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీం హైదరాబాద్, ప్రజాతంత్ర, జవవరి 13: సంక్రాంతి పండుగ రోజు గ్రామపంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ రూ. 277 కోట్ల నిధుల విడుదలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు.…
