నేటి నుండి ‘ప్రజాపాలన’

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో ఇంతకాలం సాగిన రాజరిక పాలనకు భిన్నంగా ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెబుతూవొచ్చిన కాంగ్రెస్ ప్రజల నమ్మకం వమ్ముకాకుండా అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలకు కూడా నేడు శ్రీకారం…