26న ఆమనగల్లు కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి రాక

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 24 : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 26న ఆమనగల్లు పట్టణానికి కల్వకుర్తి బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి కి మద్దతుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హాజరవుతున్నట్లు బిజెపి అభ్యర్థి ఆచారి తెలిపారు. ఆమనగల్లులో ఏర్పాటు చేసే యోగి భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం…