ఉగ్రవాదాన్ని సమూలంగా పెలికిస్తాం

సైనికుల త్యాగాలను దేశం మరవదు కార్గిల్ అమరులకు ప్రధాని మోదీ నివాళి కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా పాక్‌కు పరోక్షంగా గట్టి హెచ్చరికలు షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ నిర్మాణ పనులకు శ్రీకారం లద్దాఖ్, జూలై 26 : దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్ భారతావని ఎప్పటికీ రుణపడి…