Tag 24 న ఆమనగల్లు లో గద్దర్ సంస్మరణ సభ వాల్ పోస్టర్ విడుదల

24 న ఆమనగల్లు లో గద్దర్ సంస్మరణ సభ వాల్ పోస్టర్ విడుదల

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 :  ఆమనగల్లు మున్సిపాలిటీలో ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద గద్దర్ సంస్మరణ సభ వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పూలే జ్ఞాన గ్రంథాలయ కన్వీనర్ జి. సుధాకర్ మాట్లాడుతూ కోట్లాది ప్రజలను తన పాటల ద్వారా ఇంతగా ప్రభావితం చేసిన ప్రజా…

You cannot copy content of this page