Tag 23 నుంచి టీటీడీలో ‘వైకుంఠ ఏకాదశి-ద్వాదశి’ కార్యక్రమాలు

23 నుంచి టీటీడీలో ‘వైకుంఠ ఏకాదశి-ద్వాదశి’ కార్యక్రమాలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తిరుమల తిరుపతి దేవస్థానములు(హైదరాబాద్) జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో డిసెంబర్ 23 న వైకుంఠ ఏకాదశి, 24 న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం హిమాయత్‌నగర్‌…

You cannot copy content of this page