హైదరాబాద్ లో ఐడిటిఆర్ ఏర్పాటు చేయండి..

ఆటోమేటిక్ వెహికల్స్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్ ఏర్పాటుకు సహకరించాలి రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రి గడ్కరీకి రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, నవంబర్ 27 : రాష్ట్రంలో రహదారుల విస్తరణకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీసంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. కేంద్ర…