2024 నుండి 26 వరకు లక్షాలను అధికారులు పూర్తి చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 22 : శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరీ 2024,2025,2026 సంవత్సరములకు సంబంధించి హరితహారం భవిష్యత్ కార్యాచరణ పై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,రాబోయే 2024,2025,2026 సంవత్సరములకు సంబంధించి హరితహారంలో జిల్లాకు నిర్దేశించే లక్ష్యమును పూర్తి చేసేలా సంబంధిత…