Tag #200 Children #killed in #West Asian war #UNICEF

పశ్చిమాసియా యుద్దంలో బాలలు బలి

– 200 మంది చనిపోయినట్లు యూనిసెఫ్ ప్రకటన న్యూదిల్లీ, మార్చి 6 : అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. యుద్ధం కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. వారిలో చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధం మొదలైన నాటినుంచి దాదాపు 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని యునిసెఫ్ తాజాగా వెల్ల‌డించింది.…