ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

20 మంది మావోయిస్టులు మృతి మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ మృతుల్లో ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి, ఒడిశా ఇన్‌చార్జి మనోజ్ ఘటన స్థలం వద్ద భారీగా ఆయుధాలు స్వాధీనం మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలోని కుల్హాద్రిఘాట్‌లోని బల్దీగీ, తర్జార్ అడవి ప్రాంతంలో మావోయిస్టులకు భద్రత బలగాలకు…