హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్ చేసిన ఫిజియోథెరపీ డాక్టర్ బండ్ల విప్లవ్ సిన్హాను డికాయ్ ఆపరేషన్ లో నిందితున్ని రెడ్ హాండెడ్ గా పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రూపేష్…