ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీ

అధికారులు, మంత్రుల సమక్షంలో సమావే పరస్పరం పుష్ఫగుచ్ఛాలతో అభినందనలు ఎపి సిఎం చంద్రబాబుకు కానుకగా కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని అందజేసిన సిఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 6 : రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై శనివారం ప్రజా భవన్‌లో ఇద్దరు సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తొలుత…