త్రిపుర సిఎం మాణిక్ సాహను కలసిన కలహర్ రెడ్డి

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : త్రిపుర సిఎం మాణిక్ సాహను అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్(సబస్) సభ్యులు, శబరిమల దేవస్థానం ట్రావెన్కోర్ బోర్డు సభ్యులు కలహర్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం పలు రాజకీయ విషయాలపై చర్చించినట్లు కలహర్ రెడ్డి పేర్కొన్నారు.హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్…