జనవరి 1 నుంచి 83వ నుమాయిష్

ప్రారంభానికి ఏర్పాట్లు…టిక్కెట్ ధర రూ.40గా ఖరారు సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు…సిసి కెమెరాలతో నిఘా హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : జనవరి 1 నుంచి ప్రారంభించేందుకు హైదరాబాద్ నుమాయిష్‌కు రంగం సిద్ధం అయ్యింది. 2,400 స్టాళ్లతో..46 రోజుల పాటు కొనసాగనున్న అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన ’నుమాయిష్’ కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నాంపల్లి…
