1998 డీఎస్సీ అభ్యర్థుల కల నెరవేరేనా..?

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత నిరుద్యోగులపట్ల ఉద్యోగ నియామకాల్లో వివక్ష చూపుతూ, స్థానికులకు మొండిచేయి చూపి, ఇష్టారాజ్యంగా నియామాకాలు చేపట్టిన నేపథ్యంలో స్వ రాష్ట్రంలోనే తమ వాటా తమకు దక్కుతుందన్న ఆకాంక్షతో ఉద్యమానికి ఊపిరిలూదిన విద్యార్థులు, నిరుద్యోగులకు స్వరాష్ట్రంలోనూ న్యాయం జరగకపోవడం దురదృష్టకరం. నేతలు మారిన తలరాతలు మారడం లేదని, పోరాటం చేస్తూ, అలసిసొలసిన కొన్ని…